భారతదేశం, నవంబర్ 14 -- చాలామందికి డైమండ్స్‌ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే డైమండ్స్‌ని ఎవరు ధరిస్తే మంచిది? ఎవరు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇవి చాలా విలువైనవి, చాలా శక్తివంతమైన రత్నాలు. వీటిని చాలామంది ధరిస్తూ ఉంటారు. వజ్రాన్ని ధరించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. వజ్రానికి శుక్రుడుతో సంబంధం కలిగి ఉంటుంది. వజ్రాన్ని ధరిస్తే సంతోషం, డబ్బు వంటివి కలుగుతాయి.

వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు. కానీ కొన్ని రాశుల వారు ధరించడం మంచిది కాదు. ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు కచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి. ఈ రాశుల వారు వజ్రాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయి. మరి ఏ రాశుల వారు వజ్రాన్ని ధరించకూడదు? ఎలాంటి...