భారతదేశం, మార్చి 28 -- చాలామంది ఇళ్లల్లో మొక్కలను పెంచుతారు. ఇంట్లో మొక్కలు అందానికే కాదు, అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచితే మాత్రం కేవలం అందమే కాదు, అదృష్టం కూడా పెరుగుతుంది. మరి ఆ మొక్కలు ఏవి, ఇంట్లో ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మొక్క పూలు నీలం రంగులో ఉంటాయి. ఈ మొక్క చూడడానికి చాలా బాగుంటుంది. చక్కటి పువ్వులతో ఇంటికి అందాన్ని పెంచుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉండడం శుభప్రదం. ఈ మొక్క మానసిక ప్రశాంతతను పెంచి, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది, అదృష్టం పెరుగుతుంది.

మల్లె పూలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. మల్లెపూల వాసన చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతతను మల్లె మొక్క పెంచుతుంది. సంపద, శ్రేయస్సును కూడా ఇది తీసుకొస్తుంది. కనుక ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన శుభ ఫలితాలు కలు...