Hyderabad, జూన్ 19 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ అప్పుడప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు, కుటుంబ సమస్యలు, జీవిత భాగస్వామితో గొడవలు ఇలా ఏదో ఒకటి. సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ మనపై ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

జీవితం అంటేనే కష్టసుఖాల సమరం. ఓ రోజు ఆనందం ఉంటే, ఇంకో రోజు బాధ ఉంటుంది. బాధ కలిగినప్పుడు జీవితంలో మంచి సమయాల విలువ తెలుస్తుంది. డబ్బు, ఉద్యోగం, కుటుంబం, సంబంధాలకు సంబంధించిన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో కొనసాగుతూ ఉంటాయి.

అయితే, ప్రతి ఒక్కరూ కూడా మంచి జరగాలని అనుకుంటారు. మంచి జరగే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ శుభ సంకేతాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మత విశ్వాసాల ప్రకారం, ఉదయం నిద్రలేచిన...