Hyderabad, సెప్టెంబర్ 23 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. అదే విధంగా పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ నెలలో పుట్టిన వారు చాలా టాలెంటెడ్, ఇతరులు ఎక్కువగా పట్టించుకోని విషయాలను కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్చుకుంటారు. జీవితంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మరి వీరిలో మీరు ఒకరవ్వచ్చు, తెలుసుకోండి.

మే నెలలో పుట్టిన వారు ఎంతో బాగా ఆలోచిస్తారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి మంచి ఆలోచనలు వీళ్లకు తడతాయి. ఏ విషయమైనా ఈజీగా పూర్తి చేస్తారు. త్వరగా అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది.

బాగా ప్రసంగాలు ఇవ్వడంలో కూడా వీరు ముందుంటారు. ప్రశ్నలు అడగడానికి, కొత్త ఆలోచనలను తీసుకు రావడానికి ఇష్టపడడమే కాదు, నేర్చుకున్న ...