భారతదేశం, ఏప్రిల్ 6 -- గ్రహాల కాలానుగుణంగా వాటి రాశులను మార్చడం మనం చూస్తూ ఉంటాం. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, గ్రహాల సంచారంలో మార్పు కొన్నిసార్లు రాజయోగాలను సృష్టిస్తుంది. ఏప్రిల్ నెలలో మూడు ప్రధాన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. ఈ రాజయోగాలు 12 రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలను తీసుకురానుంది. మరి ఏప్రిల్ నెలలో కలిగే రాజయోగాలు ఏవి, ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఏప్రిల్ 2న త్రిగ్రాహి యోగం ఏర్పడిన విషయం తెలిసిందే. కుజ, శని, సూర్య గ్రహాల కలయికతో ఈ యోగం ఏర్పడింది. ఇది కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 11న బుధుడు కూడా మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో సూ...