Hyderabad, ఆగస్టు 9 -- పుట్టిన నెల కూడా మన గురించి కొన్ని రహస్యాలు చెబుతుంది. ఎలా అయితే న్యూమరాలజీ, రాశులు మన గురించి, మన భవిష్యత్తు గురించి తెలుపుతాయో, అదే విధంగా పుట్టిన రోజు కూడా మన గురించి అనేక విషయాలు చెబుతుంది. ప్రతి అమ్మాయి కూడా పెళ్లి అంటే ఎన్నో కలలు కంటుంది. జీవిత భాగస్వామి ఇలా ఉండాలని, పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉండాలని అనుకుంటుంది.

ఇవన్నీ పక్కన పెడితే, జీవితంలోకి వచ్చే అబ్బాయి తనను బాగా చూసుకోవాలని, ప్రేమను పంచుకోవాలని, బంధానికి ఎక్కువగా విలువ ఇవ్వాలని అనుకుంటుంది. అదే విధంగా ఆ అమ్మాయి తనను బాగా నమ్మాలని, ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలని, సరదాగా ఉండాలని అనుకుంటుంది.

అయితే అమ్మాయిలూ మీరు కూడా అలంటి భర్తను పొందాలనుకుంటే, కచ్చితంగా ఈ నెలలో పుట్టిన అబ్బాయిల గురించి తెలుసుకోండి. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల్లో ఎన్నో ప్రత్యేకమైన ల...