Hyderabad, జూలై 29 -- రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటే, అవి ఇతరులకు బలహీనతవచ్చు.

కొన్ని రాశుల వారికి పుట్టుకతోనే పట్టుదల, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. దేనికి భయపడరు, ముఖ్యంగా ఓటమికి ఏ మాత్రం భయపడరు. మరి ఆ రాశుల వారు ఎవరు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మేష రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఎలాంటి సవాళ్లనైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఉత్సాహంతో ఉంటారు. ప్రతి విషయంలో ముందుంటారు. ఏదైనా పనిని వారు మొదలుపెడితే, అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. మరింతగా ప్రయత్నం చేసి...