Hyderabad, Oct. 26 -- నెట్‌ఫ్లిక్స్‌లో పారానార్మల్ యాక్టివిటీ ఆధారంగా రూపొందించిన 7 సినిమాలు ఇక్కడున్నాయి. కొన్ని నిజాలు కల్పనల కంటే భయంకరంగా, గుండెల్ని పిండేసేలా ఉంటాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కొన్ని రహస్యమైన పారానార్మల్ చిత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. వీటికి సైన్స్ వద్ద కూడా సమాధానం లేదు, కానీ ఈ సంఘటనలు వాస్తవంగా జరిగాయి.

ది డెలివరెన్స్ లాటోయా, అమాన్స్, వారి కుటుంబం ఇండియానాలోని గ్యారీలో ఒక కొత్త ఇంటికి మారినప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటన ఆధారంగానే 'ది డెలివరెన్స్'ను రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఇలాంటిది మీతో జరిగితే ఏం చేస్తారని ఊహించుకోండి. ఈ హారర్ థ్రిల్లర్ కు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

ట్రూ హాంటింగ్ ఇది రెండు కథలతో కూడిన ఒక డాక్యుమెంటరీ చిత్రం. పారానార్మల్ యాక్టివిటీ, దెయ్యాలతో ఇంటర్వ్యూల ...