Hyderabad, జూలై 19 -- ఇండియన్ ఓటీటీ స్పేస్ లో అసలు సిసలు స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చెప్పిన సిరీస్ స్పెషల్ ఆప్స్ (Special Ops). జియోహాట్‌స్టార్ లో తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (జులై 18) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది? గత సీజన్లలాగే మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

వెబ్ సిరీస్: స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops Season 2)

ఓటీటీ: జియోహాట్‌స్టార్

నటీనటులు: కే కే మేనన్, ప్రకాష్ రాజ్, కరణ్ టక్కర్, తాహిర్ రాజ్ భాసిన్, ముజమ్మిల్ ఇబ్రహీం, సయామీ ఖేర్

డైరెక్టర్: నీరజ్ పాండే, శివమ్ నాయర్

ఎపిసోడ్లు: 7 (ఫ్రైడే, సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే, వెన్స్‌డే, థర్స్‌డే)

స్పెషల్ ఆప్స్ సీజన్ 1 తొలిసారి 2020లో స్ట్రీమింగ్ అయింది. తర్...