Hyderabad, సెప్టెంబర్ 24 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నంబర్స్ ఉంటాయి. వీటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, వారి బలాలు-బలహీనతలు ఇలా అనేక విషయాలను చెప్పవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు అంత ఈజీగా ప్రేమించడానికి ఒప్పుకోరు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం చూసినా మరుక్షణమే ప్రేమలో పడిపోతారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు త్వరగా ప్రేమలో పడిపోతారో ఇప్పుడు తెలుసుకోండి.

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 వారు సులువుగా ప్రేమలో పడిపోతారు. త్వరగా ప్రేమలో పడిపోయి తర్వాత ఒక్కోసారి బాధపడుతూ ఉంటారు కూడా. మొదట...