భారతదేశం, నవంబర్ 6 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చెప్పడంతో పాటు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ను కనుగొనవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడంతో పాటు రిలేషన్‌షిప్, ఇలా ప్రతిదీ తెలుసుకోవడానికి వీలవుతుంది.

ప్రతి ఒక సంఖ్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. పెళ్లి తర్వాత వారి జీవితమే మారిపోతుంది, విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. విపరీతమైన అదృష్టం క...