ఈ తేదీల్లో పుట్టిన వారు కింగ్లా బతుకుతారు.. ప్రపంచాన్ని జయించే 3 అద్భుత లక్షణాలు వీరిలో ఉంటాయి!
భారతదేశం, జూన్ 22 -- సంఖ్యాశాస్త్రం ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. సంఖ్యల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. సంఖ్యల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. కొన్ని సంఖ్యల వారిలో ఉండే లక్షణాలు స్పెషల్గా ఉంటే, మరికొంతమందికి అవే బలహీనతలు అవ్వచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే కింగ్లా బతుకుతారు. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఒకటి సంఖ్యకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఒకటి సంఖ్యలో ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే పుట్టిన తేదీ 1 అయితే వారు కచ్చితంగా ఒకటవ స్థానంలో ఉండగలరు. ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూలంకం 1 అవుతుంది.
జ్యోతిష్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.