Hyderabad, జూలై 23 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటుగా, వారి భవిష్యత్తు ఎలా ఉందనేది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, మరో వ్యక్తితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, వారు చాలా మంచి నిర్ణయాలను తీసుకుంటారు, ఇతరులు వారికి సులువుగా ఆకర్షితులవుతారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అలా ఉంటారు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఏడు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టినట్లయితే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. ఇతరులతో పోల్చుకుంటే వీరు విభిన్నంగా ఉంటారు, ఆలోచన విధానం కూడా వేరుగా ఉంటుంది.

ఈ సంఖ్యల వారు యా...