Hyderabad, సెప్టెంబర్ 19 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. కొన్ని సంఖ్యల వారికి అదృష్టం కలిసి వస్తే, కొన్ని సంఖ్యల వారికి అంత త్వరగా అదృష్టం రాదు.
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి వారి వెంట ఉండడంతో డబ్బుకి లోటు ఉండదు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు. ఈ తేదీల్లో పుట్టిన వారికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.