భారతదేశం, జనవరి 9 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు.

కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే నిజానికి ప్రతి సంఖ్యకూ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 2026 వచ్చేసింది. అప్పుడే ఒక వారం కూడా పూర్తయిపోయింది. 2026లో కొన్ని సంఖ్యల వారికి ఎక్కువ లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సంఖ్యల వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

ఇది సూర్య సంవత్సరం. శని, గురు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్న...