Hyderabad, జూలై 28 -- న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం రాబోయే ఆగస్టు నెల ఎవరికి ఎలా ఉంటుంది అనేది కూడా చెబుతుంది.

ఆగస్టు నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. కెరీర్‌, బిజినెస్‌లో, ప్రేమ జీవితంలో కూడా బాగుంటుంది. మరి ఆగస్టు నెలలో ఏ తేదీల్లో పుట్టిన వారికి కలిసి వస్తుంది? ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆగస్టు నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. ఈ తేదీల...