భారతదేశం, మార్చి 20 -- న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని సంఖ్యలు వారు చాలా స్పెషల్; వారిలో చాలా అరుదైన గుణాలు ఉంటాయి. ఈరోజు అలాంటి సంఖ్యల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అమ్మాయికి ధైర్యం ఎక్కువగా ఉండాలి. చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు, కానీ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు. వీరికి భయం ఉండదు. దుర్గాదేవిలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా శక్తివంతమైన వారు. పైగా, ప్రేమ కోసం దేనికైనా వెనుకాడరు. మరి ఈ సంఖ్యలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.