Hyderabad, సెప్టెంబర్ 22 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా మనిషి ఆలోచన విధానం, అలవాట్లు, ప్రత్యేకత ఇలాంటివి ఎన్నో విషయాలు చెప్పొచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను గుడ్డిగా నమ్మొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఏమైనా షేర్ చేసుకున్నా ఇతరులకు చెప్పరు. దీంతో పొరపాటున ఏ విషయాలైనా చెప్పినా భయపడక్కర్లేదు. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను నమ్మొచ్చు? ఎవరి వలన నష్టం ఉండదు?

రాడిక్స్ నెంబర్ 2 వారు చాలా నిజాయితీగా ఉంటారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ రెండు అవుతు...