Hyderabad, అక్టోబర్ 1 -- న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉందన్నది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు కూడా చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. వీరికి ఎప్పుడూ దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. మంచి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. నవరాత్రులు ఇక పూర్తికాబోతున్నాయి.

రేపు విజయదశమితో నవరాత్రులు పూర్తవుతాయి. దుర్గాదేవి అనుగ్రహం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు ఎప్పుడూ ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దుర్గమ్మ అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స...