భారతదేశం, జనవరి 20 -- న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ప్రతి సంఖ్యకీ తగిన ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో నెంబర్ వన్. తెలివితేటలు కూడా ఎక్కువే. మనం పుట్టిన తేది సంఖ్య మాత్రమే కాదు, వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి ప్రతిబింబం. పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వం, కెరీర్, ఆర్థిక పరిస్థితి గురించి కూడా అంచనా వేయొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. ఎందులోనూ ఇతరులతో సరితూగరు.

ఏదైనా నెలలో 8, 17, 26 త...