భారతదేశం, జనవరి 7 -- న్యూమరాలజీ ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. అలాగే ప్రతి రాడిక్స్ సంఖ్యకు కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం అత్తింటి వారికి లక్ష్మీదేవులు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు బంధాలకు, ప్రేమకు ఎక్కువ విలువను ఇస్తారు. వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. జ్ఞానం, ధర్మం, విజ్ఞానం మొదలైన వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు.

చాలా మంది అమ్మాయిల...