Hyderabad, ఆగస్టు 26 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీలో అంకెలు చాలా ముఖ్యమైనవి, వాటికి ఎంతో శక్తి ఉంటుంది. కొన్ని అంకెలు అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటాయి.

పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ నెంబర్‌ను కనుగొనవచ్చు. ఆ రాడిక్స్ నెంబర్ మనకు చాలా విషయాలను చెబుతుంది. ప్రతి సంఖ్య కూడా దానికి తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.

మనకి మొత్తం రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. రాడిక్స్ నెంబర్ 4 వారు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈరోజు ఈ సంఖ్యకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 4 అవుతుంది. ఈ సంఖ్యకు అ...