Hyderabad, సెప్టెంబర్ 25 -- నవరాత్రి అష్టమి, నవమి 2025: దసరా పండుగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారి తొమ్మిది రూపాలను పెట్టి, పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే, ఈ నవరాత్రుల్లో అష్టమి, నవమి తేదీలు చాలా ముఖ్యమైనవి.

ఈ రెండు రోజుల్లో చాలా మంది భక్తులు వివిధ రకాల పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 10 రోజుల శారదీయ నవరాత్రులు వచ్చాయి. అటువంటి పరిస్థితిలో అష్టమి, నవమి ఎప్పుడెప్పుడు వచ్చాయి? కన్యా పూజకు ఖచ్చితమైన తేదీ, ముహూర్తం, పూజా పద్ధతి మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

అష్టమి తిథి ప్రారంభం- సెప్టెంబర్ 29, 2025 న 04:31 PM

అష్టమి తిథి ముగింపు- సెప్టెంబర్ 30, 2025 న 06:06 PM

నవమి తిథి ప్రారంభం- సెప్టెంబర్ 30, 2025న 06:06 PM

నవమి తిథి ముగింపు- అక్టోబర్ 01, 2025న 07:01 PM

పంచాంగం ప్రకారం ఈ ఏడాది నవరాత్రుల్లో అష్టమి, నవమి తిధులు ఏ...