భారతదేశం, ఆగస్టు 11 -- ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో విపక్ష ఇండియా కూటమి చేపట్టిన మార్చ్​ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, కార్యకర్తలు జెండాలు, బ్యానర్లు పట్టుకుని పార్లమెంట్​ నుంచి ఈసీ కార్యాలయం వద్దకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....