భారతదేశం, నవంబర్ 3 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు సహజంగా ఏర్పడతాయి. జ్యోతిష లెక్కల ప్రకారం కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక గ్రహాల కలయిక శుభ ఫలితాలను తీసుకొస్తుంది. నవంబర్ 3 అంటే ఈరోజు షడాష్టక దృష్టి యోగం ఏర్పడుతోంది.

డబ్బు, సంపద, విలాసాలకు కారకుడు అయినటువంటి శుక్రుడు మరియు న్యాయదేవుడు శని యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ అరుదైన కలయిక కొన్ని రాశుల వారికి మంచి చేయబోతోంది. ఈరోజు శుక్రుడు, శని 150 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.

కుటుంబంలో సంతోషం ఉంటుంది. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. మరి ఈ షడాష్టక దృష్టి యోగం ఏ రాశుల వారికి శుభఫలితాలను తీసుకురాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా రాశి వారికి ఈ యోగం విపరీతమైన లాభాలను తీసుక...