భారతదేశం, నవంబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడతాయి. ఈరోజు నవంబర్ 4న కుజుడు, వరుణుడు నవపంచమ యోగాన్ని ఏర్పరిస్తున్నారు. ఈ యోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. ఈ యోగం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేసినా, కొన్ని రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు.

పంచాంగం ప్రకారం, ఈరోజు కుజుడు-వరుణుడు నవపంచమ యోగం నవంబర్ 4న ఉదయం 9:27కి ఏర్పడింది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువచ్చింది. మరి ఏ రాశుల వారికి సానుకూల మార్పులు ఎదురవుతున్నాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రెండింటి కలయిక వలన ఏర్పడిన నవపంచమ యోగం మూడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వచ్చింది. అదృష్టం కూడా ప్రకాశిస్తుంది, విజయాలను కూడా అందుక...