భారతదేశం, జూలై 13 -- చాలామంది సోమవారం నాడు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే ఈ రోజు కేవలం సోమవారమే కాదు, మహా శివాక్షయ యోగం కూడా. అసలు ఈ మహా శివాక్షయ యోగం అంటే ఏమిటి? ఆ రోజు పూజ చేస్తే ఎందుకు ఫలిస్తుంది? తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి? ఇలాంటి వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు చాలా పవిత్రమైన రోజు. కచ్చితంగా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే కోపం, అసూయ, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని దైవనామస్మరణతో సమయాన్ని గడపడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఎవరినీ దూషించకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. లేకపోతే దైవచింతనలో గడపండి.

కుదిరితే శివాలయంలో గానీ, ఇంట్లో గానీ పాల...