Hyderabad, ఆగస్టు 1 -- ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకించి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. శ్రావణ మాసంలో గుమ్మానికి తోరణాలు కట్టాలి. దీప, ధూప నైవేద్యాలతో ఇల్లు కళకళ్ళాడాలి.

శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటాయి. అయితే ఈ రోజు రెండవ శుక్రవారం. లక్ష్మీదేవికి పూజ చేసి ఏ నైవేద్యం పెట్టాలి? లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ఏవో ఈరోజు తెలుసుకుందాం.

లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి దీనిని నివేదన చేస్తే మంచి జరుగుతుంది. బెల్లం నైవేద్యంగా పెడితే కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందుకే నిత్య పూజలో కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు.

లక్ష్మీదేవికి తెల్లని కొబ్బరి...