Hyderabad, జూలై 29 -- ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి జూలై 29న వచ్చింది. పైగా ఆ రోజు మంగళవారం రావడం ఇంకా శుభప్రదం. అయితే చాలా మంది కుజుడు, కేతువు, రాహువు జాతకంలో శుభస్థానంలో లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ గ్రహాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఈ గ్రహాల కారణంగా చాలామంది ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, సంతానం కలగకపోవడం, సంతానంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కుదరకపోవడం, వివాహం జరిగిన వారి జీవితంలో సమస్యలు ఉండడం ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల నుండి బయటపడటానికి నాగపంచమి నాడు ఈ విధంగా పాటించడం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్...