Hyderabad, సెప్టెంబర్ 24 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మూడు రోజుల పాటు అపర కుబేర యోగం ఉంటుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. గ్రహాలు మారినప్పుడల్లా కొన్ని రాశులకు యోగాలు పడుతూ ఉంటాయి. చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు.

ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కొత్త రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. చంద్రుడు అలా రాశులను మార్చినప్పుడు, ఇతర గ్రహాలతో సంయోగం అయినప్పుడు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.

ఈ నెల 24, 25, 26 తేదీలలో తులా రాశిలో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు. పైగా మిత్రగ్రహమైనటువంటి కుజుడుతో సంయోగం చెందుతాడు. దీంతో చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను...