Hyderabad, ఆగస్టు 13 -- గురువు నక్షత్ర సంచారం: జ్యోతిషశాస్త్రం ప్రకారం మొత్తం 9 గ్రహాలలో గురువు కూడా శక్తివంతమైన గ్రాహం. త్వరలోనే గురువు సంచారంలో మార్పు చోటు చేసుకోనుంది. ప్రస్తుతం గురువు మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశికి అధిపతి గురువు. ద్రిక్ పంచాంగం ప్రకారం, గురువు ఆగస్టు 13 న నక్షత్ర మండలాన్ని మారుస్తాడు. గురువు ఈరోజు పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి గురువే.

అటువంటి పరిస్థితిలో, గురువు నక్షత్ర మార్పు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. గురువు కదలిక కొన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటుంది, కొన్ని ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. గురువు ఈ సంవత్సరం చివరి వరకు పునర్వసు నక్షత్రంలో ఉండబోతున్నాడు. అందువల్ల పునర్వసు నక్షత్రంలో గురువు సంచారం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

గురు సంచారం మేష రాశి వా...