ఈరోజు నిర్జల ఏకాదశి వేళ జల దానం చేస్తే ఇంతటి పుణ్యమా? చంద్ర, బుధ గ్రహాలను ఇంత సులువుగా బలంగా మార్చాచ్చా?
భారతదేశం, జూన్ 25 -- ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకం. రవి, సిద్ధి మరియు శివ యోగాల అరుదైన కలయిక ఈ రోజున ఏర్పడింది. ఆధ్యాత్మికంగా ఈ యోగాలు దైవ ప్రార్థనకు ఎంతో శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ శుభ ముహూర్తాన చేసే దానధర్మాలు సాధారణ రోజులు కంటే అధిక పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దాహంతో ఉన్న వారికి జలాన్ని, చల్లని పానీయాలను అందించడం అత్యంత పుణ్యప్రదం.
నిర్జల ఏకాదశి అంటేనే కఠినమైన నియమం. అన్నం, నీరు ముట్టకుండా భక్తులు ఉపవాసం ఉంటారు. జ్యేష్ఠ మాసం అంటేనే ఎండలు మండిపోయే కాలం. ఇలాంటి సమయంలో దైవచింతనతో పాటు సామాజిక బాధ్యత కూడా ముఖ్యం. భక్తులు తమ ఉపవాస దీక్షా సమయంలోనే, దారిని వెళ్లే బాటసారులకు, దాహంతో అలమటించే వారికి షర్బత్, మజ్జిగ లేదా చల్లని పానీయాలను పంచుతారు.
ఇది కేవలం దానం మాత్రమే కాదు, ఒక జీవకారుణ్య ప్రక్రియ....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.