భారతదేశం, ఏప్రిల్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అందరి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఒక్కో సారి శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు అమావాస్య. ఈ చైత్ర అమావాస్య వల్ల సూర్య చంద్రులు సంయోగం చెందారు. సూర్యచంద్రుల కలయికతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. సక్సెస్‌ని అందుకుంటారు. అలా ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఈరోజు సూర్యచంద్ర గ్రహాల కలయిక వలన ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.

సూర్యచంద్రులు మేషరాశిలో ఈరోజు సంయోగం చెందారు. దీంతో ఈ రాశుల వారికి విపరీతంగా లాభాలు కలగబోతున్నాయి. కొన్ని రాశుల వారు విజయాలను కూడా అందుకోబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు?

మేష రాశి వారికి ఈరోజు అమావాస్య...