భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతి ఒక్కరూ విఘ్నాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి సమయంలో సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సంకటహర చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు.
రోజు అనగా ఫిబ్రవరి 5న ఉదయం 12:09కి చతుర్థి తిథి మొదలై, ఫిబ్రవరి 5 అర్ధరాత్రి 12:09 వరకు ఉంటుంది. కనుక ఈరోజు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. ఉపవాసాన్ని ఈరోజు రాత్రి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఫిబ్రవరి 5, అనగా ఈరోజు, రాత్రి 9:50 గంటలకు చంద్ర దర్శనం అవుతుంది.
ఈరోజు మామూలు రోజు కాదు. ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రంలో సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనది. ఈరోజు కుబేరుడి ఉత్తర నక్షత్రం కావడం వల్ల సరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.