Hyderabad, జూలై 28 -- జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు, చంద్రుడుని స్నేహపూర్వక గ్రహాలుగా భావిస్తారు. ఈరోజు కుజ, చంద్రుడి కలయిక ఏర్పడనుండటం ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు. ద్రిక్ పంచాంగం ప్రకారం జూలై 28న కుజుడు, చంద్రుడు కన్యారాశిలో సంయోగం చెందుతారు. ఈ రెండు గ్రహాల కలయిక మహాలక్ష్మి రాజ యోగాన్ని సృష్టిస్తోంది.

ఈ కలయిక జూలై 31 ఉదయం వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో, కన్యలో కుజుడు, చంద్రుడు కలయిక అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. కెరీర్ లో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. కన్యారాశిలో కుజ-చంద్రుల కలయిక ఏయే రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు వస్తుందో తెలుసుకుందాం.

జూలై 28 నుంచి కుజ చంద్రుని కలయికతో ఏర్పడిన మహాలక్ష్మీ రాజయోగం ప్రయో...