ఈరోజు ఋషి పంచమి.. పూజా సమయం, విధానం, పౌరాణిక ప్రాధాన్యత పూర్తిగా తెలుసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఈరోజు ఋషి పంచమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినాడు ఋషి పంచమిని జరుపుకుంటాము. ఈరోజు సప్తఋషులను భక్తితో పూజిస్తారు. ఋషి పంచమి నాడు ఉపవాసం ఉండి సప్త ఋషులను ఆరాధించడం వలన రుతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. ఋషి పంచమి పూజా విధానంతో పాటుగా శుభ సమయం, ఋషి పంచమి పౌరాణిక ప్రాధాన్యత గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.
తేదీ: సెప్టెంబర్ 15, మంగళవారం.
పంచమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 15 ఉదయం 7:44 గంటలకు.
పంచమి తిథి ముగింపు: సెప్టెంబర్ 16 ఉదయం 8:59కి.
పూజకు శుభ సమయం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:58 వరకు.
మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఋషి పంచమి నాడు సప్తఋషులకు గౌరవం, భక్తి, కృతజ్ఞతలు తెలుపుతారు. ఈరోజు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠ మహర్ష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.