భారతదేశం, మే 13 -- వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' లేదా 'అచల ఏకాదశి' అని పిలుస్తారు. సనాతన ధర్మంలో ఈ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. 2026 సంవత్సరంలో మే 13వ తేదీ బుధవారం నాడు ఈ పర్వదినం వచ్చింది. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.
"అపర" అంటే అపారమైన అని అర్థం. ఈ రోజున చేసే ఉపవాసం, పూజ వల్ల భక్తులకు అనంతమైన సంపద, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. జీవితంలో తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోయి, మోక్ష మార్గం సుగమమవుతుంది. కేవలం పూజ మాత్రమే కాదు, స్వామివారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీమహావిష్ణువుకు పంచామృతం అంటే అత్యంత ప్రీతి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు చక్కెర ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.