Hyderabad, సెప్టెంబర్ 20 -- ఈరోజు సెప్టెంబర్ 20, శనివారం. చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అనేక శుభయోగాలు ఏర్పడ్డాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం కేంద్రయోగం ఏర్పడింది. దీంతో కొన్ని రాశుల వారు శుభఫలితాలను అందుకుంటారు. ఈరోజు న్యాయవంతుడైన శని మీన రాశిలో ఉండి, గురువుతో సంయోగం చెంది కేంద్రయోగాన్ని ఏర్పరచాడు. అదే విధంగా చంద్రుడు శుక్రుడుతో పాటుగా సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు.

దీంతో సునపయోగం, కాలయోగం ఏర్పడ్డాయి. అదే విధంగా సూర్యుడు, బుధుడు కన్యా రాశిలో బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచి ఈరోజు సాధ్యయోగం కూడా ఏర్పడింది. ఈ శుభ యోగాల వలన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి, మకర రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మరి ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి వారి...