భారతదేశం, అక్టోబర్ 1 -- ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ 'లిటిల్ హార్ట్స్' వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీ ఎక్స్ టెండెడ్ కట్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఇవాళ నుంచి మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంది. చిన్న సినిమాగా రిలీజైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 1) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ విన్ ఓటీటీలోనే సినిమా రిలీజైంది. థియేటర్లో రిలీజైన సినిమాకు మరికొంత భాగం యాడ్ చేసి ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇందులో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరో హీరోయిన్లు.

లిటిల్ హార్ట్స్ మూవీ థియటర్లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న థియేటర్లో విడుదలైంది. మంచి పాజిట...