భారతదేశం, సెప్టెంబర్ 13 -- ఓటీటీలోకి మరో తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కోలీవుడ్ నుంచి వస్తూనే ఉంటాయి. అలాంటి అద్భుతమైన స్టోరీ లైన్ తో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మూవీ 'వెంబు' (Vembu). ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజైంది. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 13) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ బ్లాక్ బస్టర్ సినిమా వెంబు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. వెంబు చిత్రం ఆహా తమిళ్ ఓటీటీలోకి వచ్చేసింది. ''వెంబు, రియల్ రెబల్ ఇప్పుడు ఆహాలో. ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెంబును చూసేయండి'' అని ఆహా తమిళ్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇప్పటికైతే ఈ సినిమా కేవలం తమిళం భాషలోనే అందుబాటులో ఉంది.

థియేటర్లలో రిలీజైన...