ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్: నన్ను చంపేదాకా ప్రశాంతంగా ఉండరా?..తల్లిని ఏడిపించిన సాగర్.. ఊహించని షాకిచ్చిన నర్మద
భారతదేశం, మే 28 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 28 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 28 ఎపిసోడ్ లో.. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని సాగర్ రాగానే నర్మద అడుగుతుంది. ఖాళీ చేతులతో వచ్చావేంటీ? ఫుడ్ ఎక్కడ? నువ్వు తింటే సరిపోతుందా? ఇంట్లో ఉన్న పెళ్లాం సంగతి పట్టించుకోవా? అని గ్యాప్ ఇవ్వకుండా నర్మద అడిగేస్తుంది.
నేను బయటేం తింటాను? నువ్వేం వండలేదా? అని నర్మదనే తిరిగి అడుగుతాడు సాగర్. మనం వేరే కాపురం పెట్టాం. నువ్వు ఏం సరుకులు తెచ్చావని వండి పెట్టడానికి? ఇలాగేనా భార్యను చూసుకునేది? పెళ్లాం తినడానికి ఏదైనా ఉందో లేదో తెలీదు అని నర్మద మండిపడుతుంది. ఫుడ్ ఆర్డర్ పెడతానని సాగర్ అంటే, అవసరం లేదని నర్మద లోపలికి వెళ్లిపోతుంది.
విసుగ్గా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన నర్మద ప్లేట్ ఇవ్వమని అడుగుతుంది. అన్నం, కూరలను పెట్టమని స్పెషల్ గా చెప్పాలా? అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.