ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 3 ఎపిసోడ్: నర్మదకు తెలిసిన షాకింగ్ నిజం.. మెరుపు తీగ ఎవరు? ప్రేమను కాపాడుకున్న ధీరజ్
భారతదేశం, జూలై 3 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 3 ఎపిసోడ్ లో నర్మదకు షాకింగ్ విషయం తెలుస్తుంది. వల్లికి అబార్షన్ అని చెప్పిన ఫేక్ డాక్టర్ ను కనిపెట్టాలని నర్మద అనుకుంటుంది. మరోవైపు రాజ పుష్పం చెర నుంచి ప్రేమను ధీరజ్ కాపాడతాడు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
శ్రీవల్లికి అబార్షన్ అయిందని డాక్టర్ గెటప్ లో అబద్ధం చెప్పిన అమ్మాయి హాస్పిటల్ లో క్లీన్ చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ లో ఇకపై రీల్స్ చేస్తే జాబ్ తీసేస్తామని ఆ అమ్మాయికి డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు. నాకంటూ ఓ రోజు వస్తుంది, పెద్ద సెలబ్రిటీ అయిపోతానని ఆ అమ్మాయి అనుకుంటుంది. అదే హాస్పిటల్ కు నర్మద వెళ్తుంది.
ఆ హాస్పిటల్ లో సీసీ కెమెరాలు పని చేయట్లేదు, రిపేర్ చేయించమని టెక్నీషియన్ కు డాక్టర్ సీరియస్ గా చెప్తాడు. అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.