భారతదేశం, జూన్ 24 -- Illu Illalu Pillalu June 24 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 24 ఎపిసోడ్ లో.. లై డిటెక్టర్ తో వల్లి ప్రెగ్నెన్సీ డ్రామాపై అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ సంగతి తేల్చాలని ప్రేమ, నర్మద, ధీరజ్ కలిసి తాయెత్తు ప్లాన్ వేస్తారు. చివరకు వల్లిని నర్మద హాస్పిటల్ కు లాక్కెళ్తుంది. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

లై డిటెక్టర్ టెస్టుతో శ్రీవల్లి బండారం బయటపడుతుంది. అసలు వల్లి ఒక్కసారి కూడా హాస్పిటల్ కూడా వెళ్లలేదని తెలుస్తుంది. అసలు నీ కడుపులో బిడ్డ ఉందా? లేదా? అని నర్మద అడుగుతుంది. ఉంది అని వల్లి అనగానే మెషీన్ రాంగ్ అని అరుస్తుంది. బిడ్డ లేదు అనగానే ఆల్ రైట్ అని మెషీన్ చెప్తుంది.

ఏంటి రాంగ్? రూ.2 వందలు పెట్టి కొన్న మెషీన్ నిజాలు చెప్తే హాస్పిటల్లో స్కానింగ్ లు ఎందుకు? కోర్టులో జడ్...