Hyderabad, జూన్ 20 -- తెలుగు ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర. రీసెంట్‌గా లెవెన్, బ్లైండ్ స్పాట్ ఓటీటీ సినిమాలతో అలరించాడు. అయితే, తెలుగులో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా వస్తోన్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌ను తాజాగా నవీన్ చంద్ర రిలీజ్ చేశాడు.
రెక్కీ లాంటి సీడ్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తర్వాత అదే మేకర్స్ నుంచి వస్తోన్న మరో తెలుగు సిరీస్ విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌లో అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు.
జూన్27 నుంచి జీ5లో విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూన్19) విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.