భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు ఈ సంక్రాంతి విజేతగా నిలిచిన విషయం తెలుసు కదా. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులు తిరగరాసిన ఈ సినిమాకు తాజాగా అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీ సంక్రాంతి బ్లాక్‌బస్టరే కాదు.. సంక్రాంతి బాస్‌బస్టర్ కూడా అంటూ తనదైన స్టైల్లో చెప్పాడు.
సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై తాజాగా అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ కూడా వైరల్ అవుతోంది.
"మొత్తం టీమ్‌కు కంగ్రాట్స్. బాస్ ఈజ్ బ్యాక్.. లిట్ (L-I-T). మా మెగాస్టార్ చిరంజీవి గారు స్క్రీన్‌ను వెలిగించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వింటేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి" అని ఆ పోస్ట్‌లో అల్లు అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.