భారతదేశం, జనవరి 31 -- ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' కొత్త తరం డస్టర్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద అలజడినే సృష్టించింది. అయితే, భారతదేశంలో తన అదృష్టాన్ని మార్చుకోవడానికి కంపెనీ కేవలం ఈ ఒక్క మోడల్‌పైనే ఆధారపడాలని అనుకోవడం లేదు. ఇకపై దూకుడు పెంచి, ప్రతి ఏటా కనీసం ఒక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా త్వరలోనే ఒక 7-సీటర్ ఎస్‌యూవీ రాబోతోందని ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు డస్టర్‌కి 'మినీ' వర్షెన్‌ని కూడా సంస్థ సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ మినీ డస్టర్‌ని ప్రవేశపెట్టే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.
"మినీ డస్టర్ అనేది చాలా మంచి ఆలోచన," అని రెనాల్ట్ బ్రాండ్ సీఈఓ, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ఫాబ్రిస్ కాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.