భారతదేశం, సెప్టెంబర్ 17 -- వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తారు. అయితే మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. ముఖ్యంగా బట్టల విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. అనవసరంగా ఇంట్లో బట్టలు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవచ్చు.

చాలా మంది స్టోర్ రూమ్ లేదా మంచం కింద, అటకల పైన పాత బట్టలను పెడుతూ ఉంటారు. కొన్ని పాత బట్టలతో పాటుగా చిరిగిపోయినవి, పూర్తిగా పాడైపోయిన బట్టలు కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉంటే ప్రతికూల శక్తి ఎక్కువగా వాటిని ఆపిస్తుంది. ఇలా చేస్తే సానుకూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి పాత బట్టల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పాతవి, పాడైపోయినవి రాహువు, శని గ్రహాలతో కూడా అనుసంధానిస్త...