ఇంట్లో పనికిరాని వస్తువులే ఆర్థిక సమస్యలకు కారణమా? వాస్తు ఏం చెబుతోంది?
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని కోరుకుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కొందరి జీవితంలో మాత్రం ఆర్థిక పురోగతి ఉండదు. దీనికి మన ఇంట్లోని వస్తువులు, అక్కడ ఉండే శక్తి కూడా ఒక కారణమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, పనికిరాని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగించడం కూడా అంతే ముఖ్యం.
ఇంటి మూలల్లో పేరుకుపోయే కొన్ని రకాల చెత్తాచెదారం, పాత వస్తువులు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. ముఖ్యంగా గృహంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడానికి ఇవి ప్రధాన కారణమవుతాయి. మన ప్రమేయం లేకుండానే ఇళ్లలో పేరుకుపోయే ఆ ప్రమాదకరమైన వస్తువులు ఏమిటో, వాటిని ఎందుకు వెంటనే తొలగించాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఇళ్లలో వాడకుండా పడేసిన పాత, ఫెటేన చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.