ఇంట్లో గొడవలు, ఆందోళన వెంటాడుతున్నాయా? ఈ వాస్తు పద్ధతులు పాటించండి!
భారతదేశం, ఆగస్టు 13 -- ఇంట్లో ఏళ్ల తరబడి ఎలాంటి కారణం లేకుండానే తరచూ గొడవలు జరుగుతున్నాయా? తీవ్రమైన మానసిక ఒత్తిడి మధ్య ఏ పనీ ముందుకు సాగడం లేదా? ఇంటికి రాగానే ఏదో తెలియని బరువు, ఆందోళనగా అనిపిస్తోందా? ఒకవేళ ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, మీ ఇంట్లో దోషం లేదా ప్రతికూల శక్తి ప్రభావం తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రకమైన సమస్యలను చెడు దృష్టి, నెగెటివ్ ఎనర్జీతో ముడిపెట్టి చూస్తారు.
ఇంటికి చెడు దృష్టి తగిలితే ఆ కుటుంబంలో నివసించే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక రూపంలో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. నిత్యం కలహాలు ఏర్పడతాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఇంట్లో కర్పూరం, లవంగాలతో ధూపం వేసి దిష్టి తీస్తుంటారు. అయితే, కేవలం ఏదో ఒక సమయంలో ధూపం వేయడం మాత్రమే సరిపోదు. ఆ పరిహారం పూర్తి ఫలితాలు ఇవ్వాలంటే, దానికి ముం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.