ఇంట్లో ఈ చిన్న మార్పులు చేస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.. ఆర్థిక సమస్యలు కూడా దూరం!
భారతదేశం, జూలై 23 -- ఇల్లు శుభ్రంగా ఉంటే అందంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ సానుకూల శక్తికి అది మూల కారణం. ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుందని నమ్మకం. సానుకూల శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో ఈ సులువైన చిట్కాలను పాటించండి. ఇక మొత్తం మీ దశ తిరిగిపోతుంది.
జ్యోతిష్య పండితులు చెబుతున్నదాని ప్రకారం ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, మనసు తేలికగా అనిపిస్తుంది. సానుకూల శక్తి పెరగాలంటే ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేయండి. ఆర్థికపరంగా ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఇంట్లో పగిలిన అద్దాలను ఉంచకండి. కుటుంబ సంబంధాల్లో విభేదాలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఈ తప్పు అసలు చేయొద్దు. ఉపయోగం లేని వస్తువులు, పగిలిపోయిన వస్తువులను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.